ఓయూ లో విద్యార్థుల ఆందోళన...

1చూసినవారు
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో విద్యార్థులు హాస్టల్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని, నాణ్యమైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమ విన్నపాలను పట్టించుకోలేదని, కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :