తార్నాక: నిరుద్యోగ విద్యార్థుల పాటల సిడి ఆవిష్కరణ

78చూసినవారు
రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుందని చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి తరుణంలో నోటిఫికేషన్లు కూడా విడుదల కావడం లేదు. ఒక జాబ్ క్యాలెండర్ విడుదలైనట్లయితే విద్యార్థులు ఎలా చదువుకోవాలి, ఎలా డబ్బులు సమకూర్చుకోవాలి అనే షెడ్యూల్ ను ప్రిపేర్ చేసుకుంటారని సోషల్ అస్టివిస్ట్ డాక్టర్ అన్వర్ అన్నారు. అలాంటి నిరుద్యోగుల కొరకు డాక్టర్ అన్వర్ ఆధ్వర్యంలో ఒక పాటను రూపొందించి దాన్ని పాడి, ఆ పాట సీడీని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సోమవారం సీడీ విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్