గాయపరిచి హ్యాండిచ్చిన నాచారం డి ఈ ఈ...

0చూసినవారు
నాచారం సర్కిల్ వద్ద ఒక కారు డోర్ అకస్మాత్తుగా తెరవడంతో, వెనుక నుంచి వస్తున్న బైక్ దాన్ని ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో డిఈఈ, హెచ్‌ఎంటీ నగర్ వర్క్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్, డ్రైవర్ అర్జున్ ఉన్నారు. నిర్లక్ష్యంగా కారు డోర్ తెరవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బాధితుల ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్