నాచారంలో దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి

6చూసినవారు
నాచారంలో దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి
నాచారం డివిజన్ పరిధిలో దోమల బెడద తీవ్రంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆరోపించారు. పదవుల కోసం హామీలు ఇచ్చి, అధికారం వచ్చాక మాట తప్పి, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు కళ్ళు తెరచి దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్