ఉప్పల్ బగాయిత్ భూ పోరాట పోస్టర్ ఆవిష్కరణ...

9చూసినవారు
కుషాయిగూడ లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ. 25 వేల గౌరవ పింఛన్, ప్రత్యేక గుర్తింపు కార్డులను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 2న ఉప్పల్ బగాయిత్‌లో నిర్వహించనున్న భూ పోరాటానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్