జోనల్ కమిషన్ ని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

76చూసినవారు
జోనల్ కమిషన్ ని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే
ఎన్నో ఏళ్ళ నుండి చర్లపల్లి డివిజన్ సంబంధించిన కాలనీలకి చెందిన రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ, కృష్ణ నగర్, ఏం ఆర్ ఆర్ కాలనీ నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షకాలం నుండి నీరు బయటికి పోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ సమస్య పై ఎన్ఓసి రావడంతో జెడ్సిని సోమవారం కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్, రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ భూమి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, జీవన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెలుమ రెడ్డి అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్