
హెడ్మాస్టర్ పై మహిళా టీచర్ చెప్పుతో దాడి
TG: ఖమ్మం నగరంలోని జుబ్లీపురా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ పై మహిళా టీచర్ చెప్పుతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం అక్కడికి వచ్చిన ఆమెకు ఇంగ్లీష్‌లో స్పెల్లింగ్ లు సరిగ్గా రావు. ఇద్దరికీ పేరెంట్స్ మీటింగ్‌లో దీని గురించి వివాదం మొదలైంది. కక్షపూరితంగా ఇలా చేస్తున్నారని గల్లా పట్టుకొని చెప్పుతో కొట్టింది. ఆతరువాత లైంగికంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.




