రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
దూల్ పేట్ లో నివాసముండే శుభం హేళ్తే అనే ప్రైవేటు ఉద్యోగి సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా, ఇంద్రారెడ్డినగర్ వద్ద సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్