సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలలో పాల్గొన్న జోనల్ కమిషనర్

1చూసినవారు
సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలలో పాల్గొన్న జోనల్ కమిషనర్
గత నెల రోజులుగా మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బీసీ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ గజ్జెల సత్యరాజ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా క్రీడాకారులు కర్ర సాము, కరాటే, కబడ్డీ, కుంఫు, కోకో, వాలీబాల్ వంటి విభాగాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్