వికారాబాద్ జిల్లాలోని సత్య భారతి ఫంక్షన్ హాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు SIR కార్యక్రమంపై అవగాహన సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, BLAలు, యూత్
కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో తప్పకుండా హాజరుకావాలని నాయకులు కోరారు.