కూతురిపైనే క్షుద్రపూజలు చేయించిన తల్లిదండ్రులు!

6చూసినవారు
కూతురిపైనే క్షుద్రపూజలు చేయించిన తల్లిదండ్రులు!
కూతురు ప్రేమను భగ్నం చేయడానికి తల్లిదండ్రులే ఆమెపై క్షుద్రపూజలు చేయించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. కూతురి ప్రేమలో పడిన విషయం తెలిసిన పేరెంట్స్ ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలని ఓ మంత్రగాడితో చేతబడి చేయించారు. ఈ విషయం కాలనీవాసులకు తెలియడంతో మంత్రగాడిని చితకబాదారు.

సంబంధిత పోస్ట్