వికారాబాద్: షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో అగ్ని ప్రమాదం

83చూసినవారు
వికారాబాద్ పట్టణం వెంకటాపూర్ తండాకు చెందిన రాములు నాయక్ ఇంట్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న నగదు, 25 క్వింటాళ్ల బియ్యం, తదితర వస్తువులతో పాటు రూ 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మంటలను అదుపు చేసారు.

సంబంధిత పోస్ట్