వికారాబాద్: తండ్రిని హత్య చేసిన భార్య పిల్లలు

4చూసినవారు
వికారాబాద్: తండ్రిని హత్య చేసిన భార్య పిల్లలు
బుధవారం జహీరాబాద్ పట్టణంలో తాజుద్దీన్ (60) అనే వ్యక్తిని అతని భార్య, పిల్లలు కారంపొడి చల్లి హత్య చేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బోచన్పల్లికి చెందిన తాజుద్దీన్ భరత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్