DRDOలో అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తుకు నేడే చివరి తేదీ

258చూసినవారు
DRDOలో అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తుకు నేడే చివరి తేదీ
హైదరాబాద్‌లోని DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరాట్లో 195 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. బీఈ/బీటెక్ అప్రెంటిస్లకు 40, డిప్లొమా అప్రెంటిస్లకు 20, ట్రేడ్ అప్రెంటిస్ (ITI)లకు 135 ఖాళీలు ఉన్నాయి. ITI, డిప్లొమా, ఇంజినీరింగ్లో కనీసం 70% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. పూర్తి వివరాలకు DRDO వెబ్సైట్ను సందర్శించండి.

సంబంధిత పోస్ట్