ఆసియా కప్ హీరో తిలక్ వర్మ హైదరాబాద్‌లో అభిమానుల మధ్య సందడి

1691చూసినవారు
ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ హైదరాబాద్‌లో సందడి చేశారు. లింగంపల్లిలోని తాను శిక్షణ పొందిన లెగాల క్రికెట్ అకాడమీ వద్దకు వెళ్లారు. తిలక్ వర్మను చూసేందుకు పెద్దఎత్తున వచ్చిన క్రికెట్ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తిలక్‌తో సెల్ఫీలు దిగారు.

సంబంధిత పోస్ట్