యాకుత్ పురా: సీఎం రేవంత్ కు తప్పిన ప్రమాదం

67చూసినవారు
యాకుత్ పురా: సీఎం రేవంత్ కు తప్పిన ప్రమాదం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీ కోసం నోవాటెల్ హోటలు వెళ్లగా ఆయన ఎక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకి దిగిన లిఫ్ట్. 8 మంది ఎక్కాల్సిన దాంట్లో 13 మంది ఎక్కడంతో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు లిఫ్టులో నుంచి రేవంత్ను సురక్షితంగా బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్