కానిస్టేబుల్ కుటుంబం వృద్ధురాలిపై దాడి

50చూసినవారు
హైదరాబాద్ మాదన్నపేటలో ఇంటి ముందు కుక్కను విసర్జన చేయనివ్వలేదని 60 ఏళ్ల వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబం దాడి చేసింది. వృద్ధురాలు ప్రశ్నించడంతో కానిస్టేబుల్ భార్య, అక్క ఆమెను దుర్భాషలాడి కర్రలు, చేతులతో కొట్టారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్