కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి 294 డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజల సమస్యలను గుర్తించి ప్రత్యేక చొరవతో రోడ్డు మంజూరు చేయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ నాయకులు ఏ. ఆర్. సాదు యాదవ్, దొడ్డు రాహుల్, కాలనీ ప్రెసిడెంట్ అమర్ పటేల్‌తో పాటు స్థానికులు పాల్గొన్నారు.