మీటర్ రీడర్ల సమస్యలపై ఎంపీ ఈటల హామీ

299చూసినవారు
మీటర్ రీడర్ల సమస్యలపై ఎంపీ ఈటల హామీ
హైదరాబాద్‌లోని దోమలగూడలో మీటర్ రీడర్ల మహా ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారిని రెగ్యులర్ చేయడం, కనీస వేతనం రూ.25,000 ఇవ్వడం వంటి డిమాండ్లపై ఆయన మద్దతు తెలిపారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.