యాకుత్ పురా: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

63చూసినవారు
యాకుత్ పురా: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ఐఎస్ సదన్ డివిజన్ లోని సిటీకేఫ్ చౌరస్తా వద్ద శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు డివిజన్ అధ్యక్షుడు నగరి దాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎస్ సదన్ డివిజన్ అధ్యక్షుడు నాగరి దాస్ మాట్లాడుతూ పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్