నల్లకుంట చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం

62చూసినవారు
విద్యానగర్ నల్లకుంట చౌరస్తాలో బీసీ సంఘాలు అగ్రకులాల రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత లేకుండా స్థానిక ఎన్నికలకు వెళితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి, రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిస్తామని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you