మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్

395చూసినవారు
మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్
హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద భారత రాష్ట్ర సమితి శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్ల జెండాలతో మినిస్టర్ క్వార్టర్ ను ముట్టడించిన బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ ధర్నాకు దిగారు. భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలును అరెస్ట్ చేశారు. కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్