పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: మారేపల్లి సుధాకర్

64చూసినవారు
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: మారేపల్లి సుధాకర్
గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని బాసరగడి సెయింట్ క్లారెట్ పాఠశాలలో కాంగ్రెస్ నేత మారేపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు ఎస్సైలు శ్రీనివాస్, సురేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పోలీసుల త్యాగాలు, శాంతి భద్రతల పరిరక్షణలో వారి కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడానికి పోలీసులే కారణమని, వారి త్యాగాలు మరువలేనివని సుధాకర్ అన్నారు.

సంబంధిత పోస్ట్