కేటీఆర్‌తో తమ బాధలు చెప్పుకున్న హైడ్రా బాధితులు (వీడియో)

32చూసినవారు
TG: హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వీడియో ఎగ్జిబిషన్ రూపంలో చూపించారు. ఇక్కడికి విచ్చేసిన హైడ్రా బాధితులు కేటీఆర్‌తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. 'రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మీరు లేనోళ్లు గుడిసెలు ఏసుకోండి అని చెప్పాడు.. ఇప్పుడు సీఎం అవ్వగానే వచ్చి కూల్చేశాడు. పండగ రోజు ఇండ్లలో నుండి గుంజుకొచ్చి కూలగొట్టారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.