నేను ఆరోగ్యంగానే ఉన్నాను : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు

0చూసినవారు
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ (68) తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు జర్నలిస్టుల ముందే జంపింగ్ జాక్స్, జాగింగ్ చేసి సమాధానమిచ్చారు. కాన్ఫరెన్స్ రూమ్‌లో వేదికపై మరోసారి జంప్ చేసి తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్నారన్నవారు తనతో జిమ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్