సీఎం విజయ్‌ను చూసి గర్వపడుతున్నా: రామ్‌చరణ్‌

5చూసినవారు
సీఎం విజయ్‌ను చూసి గర్వపడుతున్నా: రామ్‌చరణ్‌
స్టార్‌డమ్‌ను వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ నిర్ణయం ప్రశంసనీయమని స్టార్ హీరో రామ్‌చరణ్ అన్నారు. తన సినీ ఇండస్ట్రీ సహచరుడిగా విజయ్‌ విజయంపై గర్వంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ‘పెద్ది’ ఈవెంట్‌లో మాట్లాడిన రామ్‌చరణ్, విజయ్‌కు రాజకీయ ప్రయాణంలో మంచి జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమిళనాడు ప్రజలకు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజల కోసం పని చేయాలనే విజయ్ నిర్ణయం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్