జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధం: TRS కవిత (వీడియో)

5చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన (TRS) వ్యవస్థాపకురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. 'ఫ్యూచర్ సిటీ' పేరుతో 30 వేల ఎకరాల రైతు భూములను లాక్కోవాలని చూడటం అన్యాయమని ఆమె మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసేకరణ తప్పిదాల్లో తనకు భాగముందని అంగీకరిస్తూ, ఆ పాపాలను కడుక్కునేందుకే ఇప్పుడు రైతుల తరపున పోరాడుతున్నానని కవిత పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్