నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాను: మల్లారెడ్డి

28చూసినవారు
నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాను: మల్లారెడ్డి
తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.  ప్రధానిని కలవడం పార్టీ మారినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.