ఆ హాలీవుడ్ రీమేక్‌లో ఉచితంగానైనా నటిస్తా: విజయ్ సేతుపతి

23చూసినవారు
ఆ హాలీవుడ్ రీమేక్‌లో ఉచితంగానైనా నటిస్తా: విజయ్ సేతుపతి
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి తన రాబోయే చిత్రాలు, హాలీవుడ్ రీమేక్ ఆఫర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ చెప్పిన ‘మహారాజా 2’ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ‘మహారాజా’ మొదటి భాగం విడుదల కాకముందే దాని విజయంపై నమ్మకంతో ఉన్నానని తెలిపారు. ‘మహారాజా’ సినిమా రీమేక్ హక్కులను హాలీవుడ్ సంస్థ దక్కించుకుందని, అందులో ప్రముఖ హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్‌కొనాహే నటించబోతున్నారని నిర్మాత చెప్పినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్