‘నాకు బతికే అర్హత లేదు’.. హీలియం గ్యాస్ పీల్చి విద్యార్థి ఆత్మహత్య

1చూసినవారు
‘నాకు బతికే అర్హత లేదు’.. హీలియం గ్యాస్ పీల్చి విద్యార్థి ఆత్మహత్య
AP: విశాఖకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ (29) ఇటీవల సీఏ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. దాంతో తల్లిదండ్రులకు భావోద్వేగంతో లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నాకు బతికే అర్హత లేదు. మిమ్మల్ని మోసం చేశాను. క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. మంగళవారం రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని హీలియం గ్యాస్ పీల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాగా, అఖిల్ గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకున్నాడని తెలిసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్