నా శరీరానికి 119 కుట్లు పడ్డాయి.. నా స్టంట్స్‌ నేనే చేస్తా: విశాల్‌

20062చూసినవారు
నా శరీరానికి 119 కుట్లు పడ్డాయి.. నా స్టంట్స్‌ నేనే చేస్తా: విశాల్‌
ఇప్పటివరకు తన శరీరానికి 119 కుట్లు పడ్డాయని నటుడు విశాల్ ఇటీవల పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. సినిమాల్లో ఎంత కష్టమైన స్టంట్స్ అయినా స్వయంగా చేయడం ఇష్టం అని, డూప్‌కి ఇవ్వడం ఇష్టం లేదని తెలిపారు. అలా ఓన్‌గా స్టంట్స్ చేయడం వల్లే గాయాలు అయ్యాయని, 119 కుట్లు పడ్డాయని చెప్పుకొచ్చారు. ‘పందెం కోడి’ హిట్ వచ్చిన విధానం, అర్జున్‌తో అనుబంధం గురించి కూడా ఆయన పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్