ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురుకున్న : అనన్య పాండే

15367చూసినవారు
ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురుకున్న : అనన్య పాండే
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ అనన్య పాండే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరిర్ ప్రారంభంలో అందరిలానే తాను కూడా బాడీ షేమింగ్‌ను ఎదురుకున్నానని తెలిపారు. అగ్గిపుల్లలా ఉన్నావని, కోడికాళ్లలా ఉన్నాయని, బాడీ సరైనా ఆకారంలో లేదని తన పర్సనాలిటీపై చాలా కామెంట్స్ చేశారంటూ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అనన్య చాంద్ మేరా దిల్ మూవీలో నటిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్