నా జీవితంలో ఇలాంటి డర్టీఎస్ట్ ట్రైన్‌ చూడలేదు: ప్రయాణికుడు (వీడియో)

66చూసినవారు
‘నా జీవితంలో ఇలాంటి డర్టీఎస్ట్ ట్రైన్‌ చూడలేదు’ అని ఓ ప్రయాణికుడు వాపోయాడు. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే రైలు కన్యాకుమారి– డిబ్రుగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన అతడు.. ‘సింకుల్లో పాన్ మసాలా, ట్యాప్‌లో నీళ్లు రావట్లేదు. ప్రతీ బెర్త్‌లో ఇద్దరు ప్రయాణికులున్నారు. ఇది లాంగెస్ట్ రైలు అని తెలుసు. కానీ, మూడు రోజుల పాటు శుభ్రం చేయకపోతే ఎలా?' అంటూ ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్