యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ నవవధువు వారి ఫస్ట
్ నైట్ రోజే
భర్తను కత్తితో బెదిరించింది.
“నువ్వు నన్ను టచ్ చేస్తే, నిన్ను 35 మ
ుక్కలుగా నరికి చంపేస్తా. నేను మరొ యువకుడిని ప
్రేమిస్తున్నా," అని భర్తకు చెప్పింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆమె బెడ్ పై పడుకుందని, కానీ తాను భయంతో సోఫాలోనే కూర్చున్నానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు అర్ధరాత్రి,
ఇంటి గోడ దూకి ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిపాడు.