టీమిండియా ఆటగాడు పంత్ మైదానంలో ఎప్పుడూ సరదగా ఉంటాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో గ్రౌండ్‌లో తనలో తాను మాట్లాడుకోగా అవి స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. తాజాగా దీని వెనకున్న కారణాన్ని పంత్ వెల్లడించాడు. ‘ఒక బ్యాటర్‌గా నాతో నేను మాట్లాడుకుంటూ ఉండాలనేది నా ఆలోచన. చిన్పప్పుడు నా కోచ్ తారక్ సిన్హా నీతో నువ్వు మాట్లాడుకో అని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఇదే విధానాన్ని ఫోలో అవుతున్నా. ఇది నాకు చాలా సహాయపడుతోంది’ అని తెలిపాడు.