బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటం చూశా: చిరంజీవి

34244చూసినవారు
బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటం చూశా: చిరంజీవి
AP: అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై నటుడు చిరంజీవి స్పందించారు. తన పేరు ప్రస్తావనకు రావడంతోనే వివరణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్ తో మాట్లాడటం వల్లే 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి' సినిమాల టికెట్ ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఈ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందని చిరంజీవి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్