జీవితంలో ఫస్ట్ టైమ్ డిప్రెషన్‌లోకి వెళ్లా: క్రిస్ గేల్

11333చూసినవారు
జీవితంలో ఫస్ట్ టైమ్ డిప్రెషన్‌లోకి వెళ్లా: క్రిస్ గేల్
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్‌పై మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆ జట్టు నన్ను అగౌరవపరచింది. టోర్నీ పాపులారిటీకి ఎంతో కృషి చేశా. ఫ్రాంచైజీకి విలువ తెచ్చే నన్ను చిన్నపిల్లాడిలా చూశారు. అప్పుడు జీవితంలోనే ఫస్ట్ టైమ్ డిప్రెషన్‌లోకి వెళ్లా. అనిల్ కుంబ్లే మాటలు నన్ను ఎంతో బాధించాయి. రాహుల్ నన్ను జట్టులోనే ఉండాలని కోరాడు. కానీ నేను బ్యాగ్ సర్దుకుని వచ్చేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్