తెలంగాణలో రెండు టర్మ్ లు నేనే సీఎంగా ఉంటా: సీఎం రేవంత్

70చూసినవారు
తెలంగాణలో రెండు టర్మ్ లు నేనే సీఎంగా ఉంటా: సీఎం రేవంత్
తెలంగాణలో రెండు టర్మ్ లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుల సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. భిన్న రకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల గురించి చెప్పే ప్రయత్నం చేశానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్