నా పిల్లలకు బ్యాడ్మింటన్‌ ఆడొద్దని చెప్తా: స్టార్‌ షట్లర్‌

14చూసినవారు
నా పిల్లలకు బ్యాడ్మింటన్‌ ఆడొద్దని చెప్తా: స్టార్‌ షట్లర్‌
థామస్ కప్ లో కాంస్య పతకం సాధించినా కనీస గుర్తింపు లేదని స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్, ఎన్నికలపైనే అభిమానులు దృష్టి సారిస్తున్నారని, అందుకే తన పిల్లలను బ్యాడ్మింటన్ ఆడించనని వ్యాఖ్యానించాడు. జర్మనీ నుంచి హైదరాబాద్ చేరుకున్నప్పుడు కనీసం స్వాగతం పలికేందుకు అభిమానులు కూడా రాలేదని తెలిపారు. ప్రణయ్ తో మాట్లాడుతూ, ఈ క్రీడకు గుర్తింపు లేదని, తన పిల్లలను బ్యాడ్మింటన్ వైపు రానివ్వనని చెప్పినట్లు వెల్లడించాడు.

సంబంధిత పోస్ట్