ఏపీలో సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ సీనియర్ IAS అధికారి హైదరాబాద్‌కు చెందిన మహిళతో ఎఫైర్ పెట్టుకుని దారుణంగా హత్య చేశాడు. అయితే ఐఏఎస్ అధికారికి ఇటీవల వ్యాధి సోకడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆ సమయంలో మహిళ వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానించి.. ఆమెను గోడకేసి కొట్టాడు. దీంతో సదరు మహిళ మృతి చెందింది. ఇక ఈ అధికారి జగన్ హయాంలో సీఎం పేషీలో కూడా పనిచేశాడట.