iBOMMA నిర్వాహకుడు రవి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

72చూసినవారు
iBOMMA నిర్వాహకుడు రవి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.HYD కూకట్పల్లిలోని రవి అపార్టుమెంట్‌లో పోలీసులు సోదాలు చేశారు. రూ. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి సర్వర్ను అయినా ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ ఉన్న రవి.. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ను సైతం హ్యాక్ చేస్తున్నట్లు గుర్తించారు. కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులు అడ్డాగా తన సైట్‌లో అప్లోడ్ చేస్తున్నట్లు తేల్చారు.