iBOMMA రవి అరెస్ట్.. HYD సీపీతో సినీ ప్రముఖుల చర్చలు

12162చూసినవారు
TG: iBOMMA నిర్వాహకుడు రవిని HYD పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీపెద్దలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, FDC చైర్మన్ దిల్ రాజు తదితరులు సమావేశమై సీపీతో చర్చించారు.

సంబంధిత పోస్ట్