ఐబొమ్మ రవిని పోలీసు శాఖలో నియమించుకోవాలి: అడ్వకేట్ సీవీఎల్

13607చూసినవారు
ఐబొమ్మ రవిని పోలీసు శాఖలో నియమించుకోవాలి: అడ్వకేట్ సీవీఎల్
ఐబొమ్మ రవిపై సీనియర్ అడ్వకేట్ సీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని పోలీసు శాఖలో నియమించుకోవాలని, సైబర్ నేరాల నియంత్రణకు అతడి నాలెడ్జ్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. శిక్షించడం కంటే ఇలా చేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సజ్జనార్, ప్రభుత్వానికి ఇది తన విజ్ఞప్తి అని సీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.