iBOMMA రవిని ఎన్‌కౌంటర్ చేయాలి: నిర్మాత సి. కళ్యాణ్

38చూసినవారు
iBOMMA రవిని ఎన్‌కౌంటర్ చేయాలి: నిర్మాత సి. కళ్యాణ్
iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి. కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్ళైన చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్టు నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో మాట్లాడుతున్నానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్