IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

22534చూసినవారు
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ నెల 29న మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,533 క్లర్క్ పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. లింక్: https://www.ibps.in/

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్