ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ 'న్యూ ఇయర్' విషెస్ (వీడియో)

40చూసినవారు
నూతన సంవత్సరం 2026 సందర్భంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఉన్న ఒక అందమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్