పదేళ్లు అధికారమిస్తే.. రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: సీఎం రేవంత్

37చూసినవారు
పదేళ్లు అధికారమిస్తే.. రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: సీఎం రేవంత్
TG: ప్రజలు పదేళ్లపాటు తమకు అండగా నిలిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నం. 1 చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. 'ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాం. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం. కృష్ణా, గోదావరి జలాలతో ఈ ప్రాంతం తడవాలి. సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే ఎన్నుకోండి' అని కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ వర్సిటీ ప్రారంభోత్సవంలో వ్యాఖ్యా నించారు.

ట్యాగ్స్ :