కేసీఆర్‌కు నచ్చితే ఎంత.. నచ్చకుంటే ఎంత: మంత్రి ఆనం

69చూసినవారు
కేసీఆర్‌కు నచ్చితే ఎంత.. నచ్చకుంటే ఎంత: మంత్రి ఆనం
AP: కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని.. ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం రామనారాయాణ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేయడం బాధేసిందన్నారు. చంద్రబాబు స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని.. కేసీఆర్‌కు నచ్చితే ఎంత.. నచ్చకుంటే ఎంత అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్