TG: న్యూ ఇయర్ సందర్భంగా వినూత్న రీతిలో సీపీ సజ్జనార్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. 'పరీక్షల్లో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.. కానీ డ్రంకన్ డ్రైవ్ మీటర్ 35(BAC) దాటితే మాత్రం ఔట్ అయినట్టే. పరీక్షల్లో ఫెయిలైతే ఏడాదే పోతది.. కానీ రోడ్డు మీద తేడా కొడితే లైఫే ఆగం అయితది' అని తెలిపారు. ఈ మేరకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతూ సజ్జనార్ ట్వీట్ చేశారు.