
AUS vs NZ: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇందౌర్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు పోరుగు దిగాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అలిస్సా హీలీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ క్రీజులోకి దిగారు. న్యూజిలాండ్ నుంచి బ్రీర్నే ఇల్లింగ్ బౌలింగ్ అటాక్ ప్రారంభించింది.




